నివేదన

 చెట్టూ పుట్టా నీ రూపై తోచే

పైరూ పిట్టా నీ స్మరణే చేసే

బంధాలన్నీ తృణప్రాయము విడిచే

మేనూ మనసూ తపనలతో తడిచే

ఆత్మనివేదన చేసెనురా మీరా

కృష్ణా.. కరుణతొ నను బ్రోవగ రారా!


ముని ✍️

మా పాప వేసిన "మీరా" చిత్రానికి నేను కూర్చిన మాటలు ఇవి.

ఆ చిత్రం నా ఫేస్బుక్, ఇన్స్టా లో ఉంది, చూడొచ్చు.

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

తాగని టీ

పువ్వాకు ఎంగిలి