"Remote" control


      నా ముద్దుల కుమార్తె లాస్య చిట్టత్తూరు గీసిన పెన్సిల్ స్కెచ్ ఇది. హాలులో వాళ్ళ నానమ్మ చేతిలో రిమోట్ పట్టుకుని తదేకంగా టీవీ సీరియల్స్ చూసే దృశ్యాన్ని, ఆ పక్కనే ఉన్న డైనింగ్ ప్లేస్ తో సహా బంధించింది. నానమ్మ ముందున్న దివాన్ ను, ఆమె మెడలోని ముత్యాల హారాన్ని కూడా వదల్లేదు.

     ఈ స్కెచ్ కు నేను "Remot" control అని పేరు పెట్టాను.

     పాప వేసిన చిత్రమా... లేక ఆ చిత్రానికి నేను పెట్టిన పేరా... ఏది  బావుంది?

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ