సౌందర్యం


లేమి అలంకారాలదే కానీ

సౌందర్యానిది కాదుగా

లోలోపలి తెలి వెన్నెల

పెదవులపై విరబూశాక

పక్షులు, పువ్వులతో మనసు

ప్రకృతియై పరిమళిస్తుంది

దేహ స్పృహ నశించి

ఆత్మసౌందర్యం ప్రకాశిస్తుంది


చిత్రం: చిట్టత్తూరు లాస్య

Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

పుట్టింరోజు

లోయ అంచుల్లో