కదలాలంతే




చలనమే ప్రాణం

చలనమే జీవం

శ్వాస శబ్దమై మోగాక

ఒళ్ళు అలలుగా ఎగిశాక

ఇక అదుపు లేదు

అలుపు అసలు రాదు

ఆకాశాన్ని అందడమే

జయగీతికగా మారడమే


ముని ✍️

చిత్రం: చిట్టత్తూరు లాస్య

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ