చీరకట్టు


భారతీయత చీరలోనే లేదు

నిజమే... కాదనేది ఎవరు?

అసంకల్పిత గౌరవం మాత్రం

ఆ "కట్టు"కే కట్టుబడుతుంది

నిండైన సంప్రదాయ రూపం

మోహాన్ని పడగొడుతుంది

ఆత్మీయతను రంగరించి

అనురాగాన్ని నిలబెడుతుంది


చిత్రం: చిట్టత్తూరు లాస్య

Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

పుట్టింరోజు

లోయ అంచుల్లో