లోలోపలికి



శాంతి, యుద్ధమూ నీలోనే ఉన్నాయి

మంచీ చెడుగూ నిలువెల్లా నిండాయి

లోలోపలికి అనంత ప్రయాణం సాగాలి

నీతో నువ్వే నిరంతర యుద్ధం చేయాలి

అప్పుడు మిగిలేది బుద్ధత్వం

లోకంలో వెలిగేది శాంతితత్వం


ముని ✍️

చిత్రం: చిట్టత్తూరు లాస్య

Comments

Popular posts from this blog

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ

పుట్టింరోజు