సారథి





మాటలో శ్రావ్యత

క్రియలో నిబద్ధత

మనసులో ప్రణయత

వ్యక్తిత్వంలో స్థితప్రజ్ఞత

దేవుడైనా... గోపాలుడైనా...

జీవన సారథి అతడు

నిన్ను గెలిపించే బోధకుడు


ముని ✍️

Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

లోయ అంచుల్లో

మరీచిక