💚 "పెరటి" పదం 💚

 



తీగ సాగినా పూలే
రెమ్మ వేసినా పూలే
తుమ్మెదా కంటివా...
తోటంతా ఆహ్లాదపు జాలే

ముని ✍️


Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

లోయ అంచుల్లో

పుట్టింరోజు