"పెరటి" పదం


 

నేడోరేపో రాలిపోవడం తథ్యమని తెలిసినా

అందంగా విరిసి 

అందరికీ ఆనందాన్ని పంచుతుంది సుమం

చెంతనే ఎదుగుతున్న పసి మొగ్గకు

ఎలా జీవించాలో

అనుభవాల రేకులు విప్పార్చి నేర్పుతుంది


                                               ముని ✍️

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ