"చావు" నమ్మకం




😢చదవడం ముగిసింది. కన్నీటితో పిచ్చిగుండె తడిసింది😢


శుక్రవారం, మే 26, 1944 

మేమందరం రహస్య జీవితం గడపకుండా ఉండి, ఇప్పటికీ మేము చచ్చిపోయి ఉండి ఉంటే, ఈ బాధలు పడుతూ ఉండి ఉండకపోతే బాగుండి ఉండేదేమో అని అనుకుంటూ ఉంటాను. మాకు ఆశ్రయం ఇవ్వకపోతే మా రక్షకులు ఇబ్బందులు పడి ఉండకపోదురు. కానీ మేము ఈ ఆలోచనలనుండి వెనుకకు తగ్గాం. ఎందుచేతనంటే మేము ఇంకా జీవితాన్ని ప్రేమిస్తున్నాం. ప్రకృతి స్వరాన్ని మేము ఇంకా మరచిపోలేదు. మాది ఏ విషయంపైన అయినా ఆశావహదృక్పధమే. ఇప్పుడు త్వరలో ఏదో ఒకటి జరుగుతుందన్న నమ్మకం నాకుంది. కాల్పులే జరగవచ్చును. ఈ అశాంతి కన్న మరేదీ మమ్మల్ని పీల్చిపిప్పి చేయలేదు. అంతం ఏదో కనిపిస్తే బాగుంటుంది. అది కఠినమైనదే కావచ్చును. అప్పుడు మేము గెలుస్తామా ఓడిపోతామా అన్న విషయం అయినా తెలుస్తుంది కదా!

--- నీ ఏన్నీ

👉 "అన్నా ఫ్రాంక్ డైరీ" నుంచి

Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

లోయ అంచుల్లో

పుట్టింరోజు