అలుపొస్తే ఆగిపో


దూరమెంతైనా సాగిపో

కానింత ఆకాశాన్ని

కాసింత పచ్చిగాలిని

పిసరంత నీటిచెమ్మను

మూటగట్టి భుజానేసుకో

అలుపొస్తే ఆగిపో

చాళ్లలో నాలుగిత్తులు జల్లి

మట్టిని ముద్దుపెట్టుకో

నీకు నువ్వు మిగులుతావు

కమ్మటి చద్దిముద్దలా బతుకుతావు


ముని ✍️

Comments

Popular posts from this blog

లోయ అంచుల్లో

జమీందారీ బంగళా

పుట్టింరోజు